VIDEO: 'క్రీడలలోను విద్యార్థులు రాణించాలి'

VIDEO: 'క్రీడలలోను విద్యార్థులు రాణించాలి'

ELR: నూజివీడు మండలం అన్నవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బుధవారం వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. ఇంఛార్జ్ హెచ్ఎం రవీంద్ర మాట్లాడుతూ.. వ్యాసరచన, వకృత్వ, డ్రాయింగ్‌లలో పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందించినట్లు చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సంస్కృతిక అంశాలలో నైపుణ్యత సాధించాలన్నారు.