రాజన్న క్షేత్రం చారిత్రక సంపదకు నిలయం

రాజన్న క్షేత్రం చారిత్రక సంపదకు నిలయం

SRCL: రాజన్న క్షేత్రం చారిత్రక సంపదకు నిలయమని, చాళుక్యుల కాలం నుంచి గొప్ప శిల్పకళ విరాజిల్లుతోందని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ పేర్కొన్నారు. వేములవాడలో సోమవారం రాత్రి శివకారుణ్యంపై ప్రవచానాలు వినిపించారు. శివుడు అంటేనే ఆనందస్వరూపుడు అని, శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ సాధ్యం కాదన్నారు. షణ్ముఖ శర్మను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సన్మానించారు.