విజయవంతంగా 100 రోజుల కార్యాచరణ

విజయవంతంగా 100 రోజుల కార్యాచరణ

MDK: ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ కార్యక్రమం బుధవారంతో ముగిసిందని మెదక్ మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం మున్సిపాలిటీలోని ఎనిమిదవ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.