నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ఆహారపదార్థాలను కొనుగోలు చేయాలి: కలెక్టర్ చంద్రశేఖర్
★ చిట్యాలలో డెవిల్ ఫిష్‌లు.. జీవనోపాధి దెబ్బతింటోందని మత్స్యకార కుటుంబాలు ఆవేదన
★ రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్ నిఘా
★ మిర్యాలగూడలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే బత్తుల