మంత్రిని అడ్డుకున్న ఆరుగురిపై కేసు: ఎస్పీ
KMR: మంత్రి సీతక్కను అడ్డుకున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. రామారెడ్డి వద్ద కొందరు బీఆర్ఎస్ నాయకులు, రైతులు మంత్రి కాన్వాయ్ ముందుకు అకస్మాత్తుగా వచ్చి అడ్డుకున్నట్లు సమాచారమని ఈ విషయంపై ఇంకా పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు.