VIDEO: వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముప్పిడి

VIDEO: వరద సహాయక చర్యల్లో పాల్గొన్న  ఎమ్మెల్యే ముప్పిడి

WG: విజయవాడ వరద సహాయక చర్యల్లో భాగంగా గురువారం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు 20 వ డివిజన్లోని కృష్ణ లంక రణదీర్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాథితులకు ఆహారం అందజేశారు. గత మూడు రోజులుగా ఆయన విజయవాడ లో మకాం వేసి వరద బాధితులకు ఆహారంతో మందులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు కూటమి నాయకులు పాల్గొన్నారు.