పునరావస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

పునరావస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

E.G: రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ఇటీవల వరదలకు ముంపుకు గురైన ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం పునరావాస కేంద్రంలో వరద ప్రభావిత ప్రాంత ప్రజలను పలకరించి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిత్యావసర సరుకులు అందజేశారు.