కామారెడ్డి జిల్లాలో 46 ఫిర్యాదులు

కామారెడ్డి జిల్లాలో 46 ఫిర్యాదులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 46 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.