ఉచిత వైద్య శిబిరం

ఉచిత వైద్య శిబిరం

NDL: డోన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. యూటీఎఫ్ డోన్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు అమీలియో ఆస్పత్రి సౌజన్యంతో ఉ.10 నుంచి మ.2 గంటల వరకు ఈ శిబిరం కొనసాగనుంది. ఇందులో 2డీ ఎకో, ఈసీజీ, బీపీ, షుగర్, కంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. ప్రజలు ఈ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.