అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

తూ.గో: అంబాజీపేట మండలం నందమూరికి చెందిన బెండ వీర వెంకట సత్యనారాయణ అక్రమ మద్యం విక్రయిస్తుండగా అరెస్టు చేశామని ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఇతను గతంలో కూడా మద్యం అమ్మే కేసులో పట్టుబడ్డాడని తెలిపారు. అతనిని అంబాజీపేట ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశామన్నారు.