రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

SKLM: కోటబొమ్మాలి - తిలారు రైల్వే స్టేషన్ మధ్య జరిగిన రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. అతని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. అతని కుడిచేపై శ్రీను అనే పచ్చబొట్టు ఉందన్నారు. సమాచారం తెలిపిన వారు 9492250069 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.