మార్చి 31: మంగళవారం పంచాంగం

మార్చి 31: మంగళవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం;వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం త్రయోదశి: ఉ.6-50 తదుపరి చతుర్దశి; పుబ్బ: సా.3-19 తదుపరి ఉత్తర; వర్జ్యం: రా.10-38 నుంచి 12-16 వరకు; అమృత ఘడియలు: ఉ.8-54 నుంచి 10-30 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-25 నుంచి 9-14 వరకు తిరిగి రా.10-53 నుంచి 11-40 వరకు; రాహుకాలం: సా.3-00 నుంచి 7-30 వరకు సూర్యోదయం: ఉ.6.00; సూర్యాస్తమయం: సా.6.09