సింగూరు ప్రాజెక్ట్‌కు 40,821 క్యూసెక్కుల వరద

సింగూరు ప్రాజెక్ట్‌కు 40,821 క్యూసెక్కుల వరద

SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు 40,821 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని AEE మహిపాల్ రెడ్డి గురువారం తెలిపారు. యావరేజ్ ఔట్ ఫ్లో 43,417 క్యూసెక్కులు ఉండగా, 5 గేట్ల ద్వారా 49,821 క్యూసెక్కులు దిగువకు మంజీరాలో వదిలారు. అదేవిధంగా జెన్‌కో ఉత్పత్తికి 2056 క్యూసెక్కుల జలాలు ఉపయోగంలోకి తీసుకున్నట్లు చెప్పారు. నీటిమట్టం 29.917 TMCలకు, 18.377TMCలు ఉంది.