అనారోగ్యంతో మున్సిపల్ కార్మికుడు మృతి

అనారోగ్యంతో మున్సిపల్ కార్మికుడు మృతి

SS: ధర్మవరం మున్సిపాలిటీలో గత 15 సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పామాల గోపినాథ్ అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బొగ్గు నాగరాజు, ఉపాధ్యక్షులు ఓబులపతి గోపినాథ్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల పలువురు మున్సిపల్ ఉద్యోగులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.