VIDEO: పల్లకిలో ఊరేగిన శ్రీరామచంద్రుడు

VIDEO: పల్లకిలో ఊరేగిన శ్రీరామచంద్రుడు

VSP: హనుమంతవాక దగ్గరలో ఉన్న భక్తతుకారం ఆలయంలో సీతారామచంద్రులు పల్లకిపై ఊరేగారు. శనివారం ఏకాదశి సందర్భంగా స్వామి, అమ్మవార్లను పల్లకిలో అధిష్ఠింపజేసి రామనామాలు పలుకుతూ భక్తులు ఊరేగించారు. శ్రీరామ జయరామ.. లోకాభిరామ అని కీర్తిస్తూ భక్తులు స్వామి సేవలో తరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు.