రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు గాయలు

రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు గాయలు

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగనన్నట్లుగా స్థానికులు తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని కామినేని హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.