జగన్‌కు బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదు: మంత్రి

జగన్‌కు బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదు: మంత్రి

GNTR: మాజీ సీఎం జగన్ పై మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. గత ఎన్నికల్లో జగన్ కు చూపించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంకా సరిపోలేదన్నారు. పాదయాత్రలో చంద్రబాబుకు సినిమా చూపిస్తా అని జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ఆ సినిమా 11 రోజులు కూడా ఆడదని ఎద్దేవా చేశారు.