శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో డిప్యూటీ స్పీకర్

W. G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ ప్రాంగణంలో శనివారం జరిగిన "శ్రీ కృష్ణ జన్మాష్టమి" వేడుకలలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే శ్రీ కనుమూరు రఘురామకృష్ణంరాజు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.