'సంద్యారాణిని మంత్రి పదవి నుంచి తొలగించాలి'

'సంద్యారాణిని మంత్రి పదవి నుంచి తొలగించాలి'

VZM: ఆరోపణలు ఎదుర్కొంటున్న గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణిను మంత్రి పదవి నుంచి తొలగించాలని అంబేద్కర్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోరు సాంబయ్య డిమాండ్‌ చేశారు. బొబ్బిలిలో ఆదివారం మాట్లాడుతూ మహిళా ఉద్యోగిని అమె కుమారుడు, పీఏ లైంగికంగా వేదిస్తే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.