ఉచిత RO వాటర్ ప్లాంట్ ప్రారంభం

VZM: మెరకముడిదాం మండలం గాదిల మర్రివలసలో గ్రామస్తుల కోసం ఉచిత RO వాటర్ ప్లాంట్‌ను ఘనంగా బుధవారం నేరళ్ల నారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన మినరల్ వాటర్ అందించబడుతుందన్నారు. గ్రామంలో అందరికీ ఆరోగ్యకరమైన నీరును అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు.