విద్యార్థులకు గొడుగులు పంపిణీ

SKLM: సారవకోట మండలం కిడిమి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గొడుగులను పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం స్థానిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వర్షాకాలంలో పాఠశాలకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా వారికి గొడుగులు అందజేయాలన్న ఆలోచన తమకు వచ్చిందని ఉపాధ్యాయులు మాధవి తెలిపారు. తమతో పాటు గ్రామ సర్పంచ్ చిరంజీవి సహకరించారన్నారు.