సింగరేణి ఉద్యోగులకు పటిష్టమైన రక్షణా చర్యలు

సింగరేణి ఉద్యోగులకు పటిష్టమైన రక్షణా చర్యలు

MNCL: సింగరేణి ఉద్యోగులు రక్షణతో కూడిన విధులు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు, అవగాహన కల్పించాలని బెల్లంపల్లి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గనుల్లో ఉద్యోగుల రక్షణకు సింగరేణి యాజమాన్యం పటిష్టమైన చర్యలు చేపడుతుందన్నారు. డిసెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల నిర్వహణ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేయాలన్నారు.