VIDEO: 'చేగుంట ROB పనులు వేగవంతం చేయాలి'
MDK: చేగుంట ROB నిర్మాణ పనుల పురోగతిని ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్ ఇవాళ సమీక్షించారు. ఈ సమావేశానికి R&B శాఖ అధికారులు, దక్షిణ మధ్య రైల్వే, పోలీసుశాఖ అధికారులు, ఇతర సంబంధిత విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. ROB పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు.