పీ-4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

పీ-4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

కృష్ణా: సీఎం చంద్రబాబు పీ-4 అమలు కార్యక్రమాన్ని లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖాముఖి అయ్యారు. పీ-4 ద్వారా హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం పొందిన గన్నవరం మండలం వీరపనేని గూడెం చెందిన యువతి పావని భావోద్వేగానికి గురయ్యారు.