అశిరెడ్డిపల్లి గ్రామంలో స్వచ్ఛభారత్

SRCL: చందుర్తి మండల్ ఆశీరెడ్డిపల్లి గ్రామంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిబాపూలే వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆదివారం స్వచ్ భారత్ కార్యక్రమంని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.