VIDEO: మల్లప్ప కొండపై ఆకట్టుకున్న పరమశివుడి చిత్రం

VIDEO: మల్లప్ప కొండపై ఆకట్టుకున్న పరమశివుడి చిత్రం

CTR: గుడుపల్లి (M) మల్లప్ప కొండపై పరమశివుడు ప్రత్యక్షమైన విధంగా కుప్పానికి చెందిన పురుషోత్తం వేసిన చిత్రం భక్తులను ఆకట్టుకుంటుంది. కార్తీక సోమవారం సందర్భంగా మల్లప్ప కొండపై నెలకొన్న శ్రీమల్లేశ్వర స్వామి గుడిలో పురుషోత్తం రంగులద్దిన ఉప్పుతో పరమశివుడిని కళ్ల ముందు ఆవిష్కరించాడు. ఈ చిత్రం ఎంతో బాగుందని భక్తులు అభినందిస్తున్నారు.