VIDEO: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

VIDEO: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

MLG: గోవిందరావుపేట (మం) పాపయ్యపల్లి, మాన్సింగ్ తండాలలో పసర ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై ఇవాళ తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 30 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.