VIDEO: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే

VIDEO: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే

E.G: ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరం PHCలో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వైద్యాధికారులతో కలిసి చిన్నారులకు ఎమ్మెల్యే పోలియో చుక్కలు వేశారు.