నేడు నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన

నేడు నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన

SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామేలు పర్యటించనున్నారు. అడ్డగూడూరు, శాలిగౌరారం, అర్వపల్లి, తుంగతుర్తి మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించనున్నారు. ఆయా మండలాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని పర్యటన జయప్రదం చేయాలన్నారు.