ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కోట్మాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.