పులివెందుల ఎస్సైగా తిమోతి బాధ్యతలు

పులివెందుల ఎస్సైగా తిమోతి బాధ్యతలు

KDP: పులివెందుల నూతన ఎస్సైగా తిమోతి గురువారం బాధ్యతలు చేపట్టారు. కలమల్ల, కలసపాడు బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీల్లో భాగంగా పులివెందులకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శాంతి, భద్రతలను మరింత బలోపేతం చేస్తానని, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.