VIDEO: స్టేడియం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హెచ్సీఏ అధ్యక్షుడు

VIDEO: స్టేడియం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హెచ్సీఏ అధ్యక్షుడు

NZB: జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియం స్థలాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పరిశీలించారు. నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, హెచ్ సీఏ బాధ్యతతో కలిసి కేశపూర్ శివారులోని సుమారు 6 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ముందుగా డిజిటల్ సర్వే చేయించి నివేదిక సమర్పించాలని వారు కోరారు.