70 ఏళ్ల ముసలాడైనా ప‌ర్లేదు: మీనాక్షి

70 ఏళ్ల ముసలాడైనా ప‌ర్లేదు: మీనాక్షి

అందాల తార మీనాక్షి చౌదరి భ‌విష్య‌త్‌లో సినిమాలు చేయ‌డంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి సినిమాలు అయినా కథ నచ్చితే చేస్తానని వెల్లడించింది. కానీ, పిల్లల తల్లిగా కనిపించే పాత్ర వస్తే మాత్రం రిజెక్ట్ చేస్తానని వెల్లడించింది. ఇకపై తల్లి పాత్ర పోషించబోనని వివరించింది. కానీ, 70 ఏళ్లు ఉన్న హీరో సరసన ఛాన్స్ వ‌స్తే సినిమా చేస్తానని హింట్ ఇచ్చింది.