అరుణాచలం వెళ్తున్నారా.. ఇది మీకోసమే..!

అరుణాచలం వెళ్తున్నారా.. ఇది మీకోసమే..!

NTR: కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. నవంబర్ 3న విజయవాడ నుంచి టికెట్ ధర రూ.2,500 ఛార్జీతో ప్రత్యేక బస్సు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ట్రిప్‌లో శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా కల్పించనున్నట్లు తెలినింది. www.apsrtconline.in/లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది.