ఆర్చరీ క్రీడాకారులను అభినందించిన జేసీ

ఆర్చరీ క్రీడాకారులను అభినందించిన జేసీ

W.G: భీమవరం కలెక్టరేట్‌లో జేసీ T.రాహుల్ కుమార్ రెడ్డి స్కూల్ గేమ్స్ అండర్-14, 17 విభాగాల్లో ఆర్చరీ పోటీల్లో రాష్ట్ర స్థాయి బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఆర్చరీలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలని పేర్కొన్నారు.