'తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం'

'తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం'

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 1వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి భూసాని జయమ్మ ఉప్పలయ్య కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని శనివారం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్‌తోనే సాధ్యమని, ప్రజలు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.