లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం

వరంగల్: నగరంలోని లోతట్టు ప్రాంతాలను శుక్రవారం కేంద్ర విపత్తు నివారణ అధికారులు బృందం పర్యటించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారదా దేవి కేంద్ర బృందానికి స్వాగతం పలికారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజలతో పలు అంశాలపై మాట్లాడి తెలుసుకున్నారు.