VIDEO: అర్ధరాత్రి యాక్సిడెంట్.... తప్పిన ప్రమాదం
KMR: బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన కోల్మి స్వామి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్వామి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.