ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించిన పోలీసులు
కృష్ణా: గుడివాడలోని పెదకాలువ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదలపై, భద్రతపై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.