సి.బెలగల్‌లో టీడీపీకి షాక్....!
KRNL: సి.బెలగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన 150 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. కొత్తగా చేరిన వారికి కోడుమూరు సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ ఆదిమూలపు సతీష్ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఆగిపోవడంతో ప్రజలు వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని నాయకులు తెలిపారు.