ఎంజీఎం నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కలకలం
WGL: ప్రభుత్వ స్కూల్ ఆఫ్ నర్సింగ్ వార్షిక పరీక్షలు నిన్న ప్రారంభమయ్యాయి. WGL నగరంలోని 9 ప్రైవేట్ కాలేజీ విద్యార్థులను పాస్ చేయించేందుకు కొందరు సిబ్బంది లక్షల్లో లంచాలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంజీఎం ప్రాంగణంలోని గేటుకు తాళం వేసి.. ముడుపు ఇచ్చిన వారికి ఒక గది, ఇవ్వనివారికి వేరే గదిలో ఉంచి మాస్ కాపీయింగ్‌కు సహకరించారని సమాచారం.