ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరించిన కలెక్టర్

ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరించిన కలెక్టర్

MHBD: జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ, వైద్య, రోడ్లు సహా వివిధ శాఖలకు సంబంధించిన 150కిపైగా దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.