VIDEO: సముద్ర తీర ప్రాంతంలో తూనీగలు సందడి

VIDEO: సముద్ర తీర ప్రాంతంలో తూనీగలు సందడి

NLR: విడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మోస్తారుగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మండలంలోని రామతీర్థం సముద్ర తీర ప్రాంతంలో అలల శబ్దాలు సాధారణంగానే ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతంలో తూనీగలు సందడి వాతావరణం చేస్తున్నాయి. తూనీగలు సాధారణంగా వలస పోయేటప్పుడు సముద్ర తీర ప్రాంతం మీదగా ప్రయాణిస్తాయి అని చెబుతూ ఉంటారు.