VIDEO: జోగి రాము ఇంట్లో ముగిసిన సీట్ సోదాలు

VIDEO: జోగి రాము ఇంట్లో ముగిసిన సీట్ సోదాలు

కృష్ణా: ఇబ్రహీంపట్నలో జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంట్లో సోదాలు పూర్తి అయ్యాయి. ఈ సోదాలు దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. సోదా సమయంలో పోలీసులు మూడు ట్యాబ్లెట్లు, సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు పూర్తి అయిన తరువాత, సేకరించిన సాక్ష్యాలను తదుపరి విచారణ కోసం క్లూస్ టీం పంపింది.