VIDEO: కిరాణం అంగడి దగ్ధం
GDWL: మల్దకల్ మండల కేంద్రంలో పాత యూనియన్ బ్యాంక్ సమీపంలో శనివారం ఓ కిరణం షాపు దగ్ధం స్థానికులు తెలిపారు. దీంతో షాప్‌లో ఉన్న ఫ్రిడ్జ్, వస్తువులు కాలిపోయినట్లు సమాచారం. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా అనేది తెలియాల్సి ఉంది.