స్థానిక ఎన్నికలు.. అభ్యర్థి వినూత్న ప్రచారం
NLG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. అందుకు అనుగుణంగానే ముషంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల అధికారులు తనకు కేటాయించిన గౌను గుర్తును టూ వీలర్‌పై ఏర్పాటు చేసి, అతని పేరిట పాటలను రికార్డు చేసి ప్రచారం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది.