నిజాంసాగర్ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత

KMR: ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తివేశారు. మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్టులోకి 57,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చినట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 61,542 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరో 1,000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు ప్రధాన కాలువకు విడుదల చేసినట్లు వెల్లడించారు.