అందాల పోటీలను రద్దు చేయాలి: సంధ్య

HYD: నగరంలో జరగనున్న ప్రపంచ అందాల పోటీలను రద్దు చేయాలని పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న హింస, విస్తరిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం, ఇతర సమస్యలపై దృష్టి పెట్టకుండా అందాల పోటీలు నిర్వహించడం బాధ్యతా రాహిత్యమన్నారు. వేసవిలో నీటి కోసం ఇబ్బంది పడుతున్నమన్నారు.