VIDEO: రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం..

VIDEO: రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం..

KRNL: కలెక్టరేట్ ఎదుట మంగళవారం NSUI ఒడిస్సా అధ్యక్షుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.