'కమ్యూనిస్టులతోనే అనేక హక్కులు సాధించబడ్డాయి'

'కమ్యూనిస్టులతోనే అనేక హక్కులు సాధించబడ్డాయి'

KMM: కమ్యూనిస్టులతోనే అనేక హక్కులు సాధించబడ్డాయని భూ పంపిణీ, బ్యాంకుల జాతీయకరణ సహా అనేక చారిత్రాత్మక ఘట్టాలకు కమ్యూనిస్టుల పోరాటమే కారణమని శాసన మండలి సభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లికంటి సత్యం తెలిపారు. వందేళ్ల సుదీర్ఘ పోరాటంలో సామ్రాజ్యవాదానికి స్వాతంత్య్ర అనంతరం రాచరికానికి వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు పార్టీకే ఉందని అన్నారు.